Health
← Home
వైద్య రంగంలో విప్లవం.. జీవకణాలను లైవ్గా చూసే టెక్నాలజీ!
వైద్య రంగంలో, ముఖ్యంగా క్యాన్సర్ పరిశోధన, డ్రగ్ డిస్కవరీ, ప్రిసిషన్ మెడిసిన్ వంటి విభాగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే సరికొత్త టెక్…
మీరు సరిపడా నీళ్లు తాగుతున్నారా? ఈ 5 సంకేతాలతో సులభంగా తెలుసుకోవచ్చు..!
శరీరానికి తగినంత నీరు అందుతుందా? లేదా? అనేది తెలుసుకోవడానికి దాహం ఒక్కటే కొలమానం కాదంటున్నారు పోషకాహార నిపుణులు. శరీరంలో నీటి సమతుల్యత తగ్గ…
మెట్ఫార్మిన్కు యాంటీ-ఏజింగ్ గుణాలు ఉన్నాయా? అనే కోణంలో పరిశోధనలు..
టైప్-2 డయాబెటిస్ చికిత్సలో గత ఆరు దశాబ్దాలుగా అత్యంత చౌకగా, విస్తృతంగా వాడుకలో ఉన్న 'మెట్‌ఫార్మిన్' ఔషధంపై ఇప్పుడు అంతర్జాతీయ వైద్య వర…
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా?..ఈ చిట్కాలు ట్రై చేయండి!
వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ కనిపించడం సహజమే. ముఖ్యంగా సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం, చర్మం పొడిబారడం, కాలుష్యం, ధూమపానం…
ఫ్రూట్స్ తినే సరైన సమయం ఇదే!
ఆరోగ్యకరమైన జీవనశైలిలో పండ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పండ్లు శరీరానికి అవసరమైన ప…
పొగాకు మొక్కలతో అసలైన మాంసం రుచి.. ఫుడ్ టెక్నాలజీలో కొత్త విప్లవం!
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న 'మొక్కల ఆధారిత మాంసం' ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుకు శాస్త్రవేత్తలు అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు.…
గుడ్డు పచ్చసొన ముదురు నారింజ రంగులో ఉందా? అసలు కారణం ఇదే!
గుడ్డు పగలగొట్టగానే ముదురు నారింజ రంగులో పచ్చసొన కనిపిస్తే చాలామంది అది మంచి నాణ్యత ఉన్న గుడ్డని భావిస్తారు. పోషకాలు ఎక్కువగా ఉంటాయని అనుకు…
ఫైబర్ ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ సహజంగా తగ్గుతుందా? నిపుణుల సమాధానం ఇదే..
ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) ఎక్కువైతే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అలాంటి…
వర్షాకాలంలో ఈ 8 ప్రమాదకర ఇన్ఫెక్షన్ల పట్ల తస్మాత్ జాగ్రత్త!
వర్షాకాలంలో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఈ సీజన్‌లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పరిమితమైన ప్రదేశాల్లో ఎక్కు…
పన్నీర్ స్వచ్ఛతను గుర్తించే సులభమైన మార్గాలు..
పన్నీర్ భారతీయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే పాల ఉత్పత్తి. అయితే మార్కెట్‌లో కల్తీ పన్నీర్ కూడా లభించే అవకాశం ఉండటంతో కొనుగోలు చేసే ముం…
శరీరానికి 'కరెంట్' లాంటి ఎలక్ట్రోలైట్స్.. ఇవి లోపిస్తే ఏమవుతుందో తెలుసా?
మన శరీరం ఒక సంక్లిష్టమైన యంత్రం. ఈ యంత్రం సక్రమంగా పనిచేయాలంటే కొన్ని పోషకాలు అత్యవసరం. వాటిలో ముఖ్యమైనవి ఎలక్ట్రోలైట్స్. మనం తరచూ వినే ఈ మ…
ట్రెడ్మిల్ వర్సెస్ బయట నడక.. క్యాలరీలు ఎక్కువగా కరిగించేది ఏది?
బరువు తగ్గాలనుకునేవారిలో తరచూ వినిపించే సందేహం ఇదే. ట్రెడ్‌మిల్‌పై నడిస్తే మంచిదా? లేక బయట నడిస్తే ఎక్కువ ప్రయోజనమా? నిపుణుల అభిప…
ప్రాసెస్డ్ ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడంతో భారత్లో జీవక్రియల సమస్యలు..
భారతదేశంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరగడం, శారీరక శ్రమ లేని జీవనశైలి కారణంగా ప్రజల జీవక్రియల (మెటబాలిక్) ఆరోగ్య…
చికెన్లో గుడ్ల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ప్రొటీన్...
ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేవి చికెన్‌, గుడ్లు. జిమ్‌కు వెళ్లేవాళ్లు, బరువు తగ్గాలనుకునేవాళ్లు, ఆరోగ్య…
హెచ్ఐవీ చికిత్సలో కొత్త ఆశ.. తొలి పరీక్షలో సక్సెస్ అయిన నూతన ఔషధం..
హెచ్‌ఐవీ చికిత్సలో మరో కీలక ముందడుగు పడింది. వీహెచ్‌-499 పేరుతో అభివృద్ధి చేసిన కొత్త ఔషధం తొలి మానవ క్లినికల్‌ పరీక్షల్లో ఆ…
ఈ పండు ధరతో లగ్జరీ కారు కొనొచ్చు.. రెండింటి విలువ రూ.34 లక్షలు!
పండ్ల ధరలు రూ.వందలు, వేలు ఉండటం సహజం. కానీ ఒక జత పండ్ల కోసం ఏకంగా రూ.34 లక్షలు చెల్లిస్తే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. జపాన్&zwnj…
అధిక ప్రొటీన్ తింటే తెలివి తగ్గుతుందన్న కంగనా రనౌత్..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోషల్ మీడియాలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. "అధికంగా ప్రొటీన్ తీసుకోవడం వల్ల తెలివి తగ్…
పొగతాగని మహిళలు, యువతలో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు..
హైదరాబాద్: ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే కేవలం వయసు మళ్లిన, పొగతాగే పురుషులకు మాత్రమే వస్తుందన్న అభిప్రాయం ఇక చెల్లదు. మారుతున్న జీవనశైలి, పె…
ఉదయమా? లేక సాయంత్రమా?.. ఎప్పుడు నడిస్తే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం?
వాకింగ్‌ అంటే ఖర్చు లేని వ్యాయామం. రోజూ 30 నుంచి 45 నిమిషాలు వేగంగా నడిస్తే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చాలా మందిలో ఒక…
రోజూ 10 వేల అడుగులు.. నెలలో మీ ఆరోగ్యంలో వచ్చే ఈ మార్పులు చూసి ఆశ్చర్యపోతారు!
నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందులోనూ రోజూ 10 వేల అడుగులు నడవడం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫ…
ఆరోగ్యం అంటే కేవలం శారీరక దృఢత్వం కాదని నిపుణుల అభిప్రాయం...
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగితే, చాలామంది చెప్పే సమాధానం... మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర. ఇవి కచ్చితంగా ముఖ్యమైనవే…
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్... కుప్పకూలిన వ్యక్తికి అండగా నిలిచిన టెక్నాలజీ..
టెక్నాలజీ మన జీవితాలను ఎంతగా సులభతరం చేస్తుందో చెప్పడానికి అమెరికాలోని ఒహాయోలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, అ…
మహారాష్ట్ర స్కూళ్లలో జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం..
మహారాష్ట్రలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందికి పైగా విద్యార్థులపై ప్రభావం చూపేలా…
వండితే పనీర్లో ప్రొటీన్ తగ్గుతుందా? నిపుణులు చెబుతున్న నిజాలు!
పనీర్‌ అంటేనే ప్రొటీన్‌కు మంచి మూలం అని చాలామందికి తెలుసు. కానీ పచ్చి పనీర్‌ తింటేనే ఎక్కువ ప్రొటీన్‌ అందుతుందని, వండిత…
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి?.. ఈ విషయాలు తెలుసా?
గుడ్లు సంపూర్ణ పోషకాహారమని అందరికీ తెలుసు. అయినప్పటికీ, రోజుకు ఎన్ని గుడ్లు తినాలనే దానిపై చాలామందిలో సందేహాలు, అపోహలు కొనసాగుతున్నాయి. ముఖ…
కొవ్వు అంతా హానికరం కాదన్న అధ్యయనం ఆరోగ్యకరమైన ఫ్యాట్ కణాలు శరీరానికి కీలకం..
బరువు తగ్గాలంటే ముందుగా కొవ్వును తగ్గించాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. శరీరంలో కొవ్వు ఎంత తక్కువగా ఉంటే అంత ఆరోగ్యమని కూడా చాలామంది నమ్ముత…
ఆహారంలోని ఐరన్ను శరీరం గ్రహించకుండా టీ అడ్డుకుంటుందంటున్న నిపుణులు..
చాలా మందికి ఉదయం లేవగానే వేడివేడి టీ తాగనిదే రోజు మొదలవదు. అయితే, ఈ అలవాటు మన శరీరానికి అవసరమైన ఐరన్‌ను గ్రహించే శక్తిపై ప్రభావం చూపుత…
కర్ణాటక పల్లెలో అద్భుతం.. పిల్లల ఎదుగుదలలో సంపన్నులతో పోటీ!
కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన చిన్నారులు, దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల పిల్లలతో సమానంగా దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతున్నారు. వార…
పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు!
మార్కెట్‌ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలు రెండు రోజుల్లోనే పాడైపోతుంటే బాధగా అనిపిస్తుంది. సరైన విధంగా నిల్వ చేయకపోవడమే దీనికి ప్రధాన క…
బెంగళూరుకు చెందిన డాగ్నోసిస్ స్టార్టప్ వినూత్న క్యాన్సర్ స్క్రీనింగ్ టెక్నాలజీ..
క్యాన్సర్ నిర్ధారణలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఖరీదైన, బాధాకరమైన పరీక్షలకు ప్రత్యామ్నాయంగా ఓ సరికొత్త ఆవిష్కరణకు భారత్ వేదికవుతోంది. బెంగళూ…
భోజనానికి ముందు మెంతి మొలకలతో ప్రయోజనమంటున్న నిపుణులు..
మధుమేహం ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తున్న ఆరోగ్య సమస్య. మందులు, వ్యాయామం ఎంత ముఖ్యమో.. రోజువారీ ఆహారం కూడా అంతే కీలకం. ఏం తింటున్నామనేది మ…
కండరాల సమస్యలు.. వెలుగులోకి కొత్త కారణాలు..
మన శరీరంలోని కండరాలు సక్రమంగా పనిచేయాలంటే పోషకాహారం, తగిన వ్యాయామం, విశ్రాంతి అవసరం. అయితే ఇటీవల కండరాల బలహీనత, నొప్పులు, తిమ్మిర్లు వంటి స…
నల్ల బియ్యం నుంచి బాస్మతీ వరకు.. ఏ బియ్యంలో ఎక్కువ పోషకాలు?
అన్నం అంటే చాలామందికి తెల్ల బియ్యమే గుర్తుకొస్తుంది. కానీ భారతదేశంలో అనేక రకాల బియ్యాలు పండుతున్నాయి. ఒక్కో రకం బియ్యంలో ఒక్కో ప్రత్యేక పోష…
కాఫీతో లో-బీపీకి చెక్ పెట్టొచ్చా?
లో బీపీ వ‌ల్ల‌ కళ్లు తిరిగి, నీరసంగా అనిపించినప్పుడు చాలామంది ఒక కప్పు వేడి కాఫీ తాగుతుంటారు. రక్తపోటు (బీపీ) పడిపోవడం వల్లే అలా…
సొంతంగా మందులు తెచ్చుకొని వేసుకుంటున్నారా?
తలనొప్పి, జ్వరం, గొంతు నొప్పి ఇలా కొన్ని అనారోగ్య సమస్యలకు డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా నేరుగా మెడికల్ షాపులో మందులు కొనుక్కొని వేసుకోవడం ఇప్…
నలభైలకే నడుము వంగుతోంది.. కండరాలను కరిగించే 'సార్కోపీనియా' పై హెచ్చరిక!
గతంలో అరవై ఏళ్లు దాటాక కనిపించే శారీరక బలహీనతలు, అలసట ఇప్పుడు నలభై ఏళ్లకే నగరవాసులను చుట్టుముడుతున్నాయి. వృద్ధాప్యం అనేది ఒకప్పుడు కాలక్రమే…
తరచూ చాయ్తో బిస్కెట్లు తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం..
వేడి వేడి టీతో పాటు రెండు మూడు బిస్కెట్లు తినడం చాలా మందికి అలవాటు. వర్షాకాలంలో అయితే ఈ కాంబినేషన్ మరింత ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఈ చ…
కిడ్నీలో రాళ్ల సమస్యను ఆహార నియమాలతో తగ్గించుకోవచ్చని నిపుణుల సూచన..
ప్రపంచవ్యాప్తంగా కిడ్నీలో రాళ్ల (కిడ్నీ స్టోన్స్) సమస్య పెరుగుతున్న నేపథ్యంలో జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ఆరోగ్య నిపుణులు ప్రత్యేకంగా దృష్టి…
రాగి రోజూ తినడం మంచిదేనా? నిపుణులు చెబుతున్న నిజం ఇదే!
రాగి పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన చిరుధాన్యాల్లో ఒకటి. ఇందులో కాల్షియం, ఐరన్‌, ఫైబర్‌, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎ…
మనం రోజూ తింటున్న ఈ ఆహార పదార్థాల వెనకున్న ఆసక్తికరమైన విషయాలు తెలుసా?
చరిత్రను రాజులు, యుద్ధాలు, శాస్త్రీయ ఆవిష్కరణలతోనే గుర్తుంచుకుంటాం. కానీ కొన్ని సాధారణ ఆహార పదార్థాలు కూడా ప్రపంచ చరిత్రను మలుపు తిప్పాయి.…
వెనుక జేబులో పర్స్ పెట్టుకుంటున్నారా?.. ఈ చిన్న అలవాటు నరాల సమస్యలకు దారితీయొచ్చు!
చాలామందికి పర్స్‌ను ప్యాంటు వెనుక జేబులో పెట్టుకోవడం అలవాటు. అది కూడా గంటల తరబడి అలాగే కూర్చోవడం రోజువారీ జీవితంలో భాగమే. కానీ ఈ చిన్న…
హెల్త్ఓకే మల్టీవిటమిన్ కోసం మ్యాన్కైండ్ ఫార్మా కొత్త ప్రచారం..
ప్రముఖ ఫార్మా దిగ్గజం మ్యాన్‌కైండ్ ఫార్మా తన 'హెల్త్‌ఓకే' మల్టీవిటమిన్ టాబ్లెట్ల కోసం సరికొత్త డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది…
కఠినమైన డైట్లు అవసరం లేదంటున్న నిపుణులు..
బరువు తగ్గాలన్నా లేదా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా చాలామంది ముందుగా డైట్ (ఆహార నియమాల) గురించే ఆలోచిస్తారు. ఇందుకోసం తమకు ఇష్టమైన ఆహార పదార్…
యువతలో పెరుగుతున్న 'స్మార్ట్ఫోన్ బ్రెయిన్' లక్షణాలు..
ఒకప్పుడు పక్షవాతం, పార్కిన్సన్స్, డిమెన్షియా వంటి తీవ్రమైన నరాల సమస్యలతో కేవలం వృద్ధులు మాత్రమే న్యూరాలజిస్టులను ఆశ్రయించేవారు. కానీ, ఇప్పు…
భోజనం చేస్తూ నీళ్లు తాగితే జీర్ణక్రియ దెబ్బతింటుందా?.. డాక్టర్ చెప్పిన అసలు నిజం..
భోజనం చేస్తూ నీళ్లు తాగొద్దని కొంత మంది చెబుతుండడం వినే ఉంటారు. అలా చేస్తే జీర్ణక్రియ మందగిస్తుందని, కడుపులోని జీర్ణరసాలు పల్చబడతాయని చాలామ…
పండ్లలో ఉండే పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లతో గుండెకు మేలు..
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మందుల కంటే ముందు ఆహారంపైనే దృష్టి పెట్టాలి. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగ…
పేగుల్లో మంచి బ్యాక్టీరియాకు బలం ఇచ్చే 8 భారతీయ ఆహారాలు ఇవే..
జీర్ణక్రియ బాగుండాలన్నా, పేగుల ఆరోగ్యం మెరుగుపడాలన్నా చాలామంది ప్రోబయోటిక్‌ సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆరోగ్యకరమైన పే…
దేశంలో మళ్లీ నెమ్మదిగా నమోదవుతున్న కొవిడ్-19 పాజిటివ్ కేసులు ..
దేశంలో కొవిడ్-19 కేసులు మరోసారి నెమ్మదిగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వచ్చే సాధారణ జ్వరాలు, ఫ్లూగా భ…
అది కూడా షుగర్ వ్యాధిని పెంచుతోందట!.. భారత్పై కొత్త అధ్యయనం షాకింగ్ హెచ్చరిక..
మధుమేహం అనగానే చాలా మంది ముందుగా చక్కెరకు దూరంగా ఉండాలని భావిస్తారు. తీపి పదార్థాలు తగ్గిస్తే ప్రమాదం తగ్గుతుందని అనుకుంటారు. కానీ తాజా అధ్…
ఇంజక్షన్ చేసినప్పుడు అది శరీరంలో ఎలా పని చేస్తుందో తెలుసా?
అనారోగ్యానికి గురైనప్పుడు లేదా కొన్ని ప్రత్యేక చికిత్సల కోసం వైద్యులు ఇంజక్షన్‌ను సూచిస్తారు. చాలామందికి ఇంజక్షన్ వేస్తే మందు వెంటనే ఎ…