Entertainment
← Home
చివరి నిమిషంలో మోహన్లాల్ సిడ్నీ షో వాయిదా.. కారణమిదే!
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ సిడ్నీలో నిర్వహించాల్సిన లైవ్ షో చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆస్ట్రేలియా వీసా సకాలంలో మంజూరు కాకపోవడంత…
'విశ్వనాథ్ & సన్స్' సెన్సార్ పూర్తి.. రిలీజ్కు రెడీ..
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' విడుదలకు సర్వం సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చ…
వెంకటేశ్, సురేశ్ బాబు, రానాలకు హైకోర్టులో చుక్కెదురు!
టాలీవుడ్ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేశ్, సురేశ్ బాబు, రానాలకు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్మ్‌నగర్‌లోని ప్రసిద…
సినిమా పోస్టర్లపై వేసే కలెక్షన్ల లెక్కలు నిజం కాదని చెప్పిన నిర్మాత నాగవంశీ..
సినిమా పోస్టర్లపై ప్రచురించే భారీ కలెక్షన్ల లెక్కలు నిజం కావని, ఈ విషయం ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులకు కూడా స్పష్టంగా తెలుసని ప్రముఖ నిర…
ఆరేళ్ల తర్వాత.. రానా-మిహీకా పెళ్లి నాటి అపురూపమైన ఫొటోలు..
టాలీవుడ్‌ నటుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మిహీకా తమ పెళ్లికి సంబం…
‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ సాలిడ్ కంబ్యాక్.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న ఆయన, తాజాగా ‘కొరియన్ కనకరాజు&r…
భారత్ కంటే ముందే విదేశాల్లో ‘రామాయణం’.. రెండు రోజుల గ్యాప్కు కారణమిదే!
భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణం’ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నితేశ్‌…
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతి..
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విషాదం చోటుచేసుకుంది. ఆయనకు భద్రత కల్పిస్తున్న పోలీసు సిబ్బందిలో ఒకరు విధి నిర్వహణలో ఉండగ…
'ధురంధర్' ప్రభంజనం.. వరల్డ్ నెం.1 నాన్-ఇంగ్లీష్ చిత్రంగా రికార్డ్..
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రముఖ ఓటీటీ వ…
రామ్చరణ్ 'పెద్ది' ప్లస్సులు, మైనస్సులు ఇవే: పరుచూరి గోపాలకృష్ణ..
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాలను…
నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్.. కథలో ఊహించని మలుపు..
అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఉదయ్‌ చౌహాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన…
ఉదయనిధిని విజయ్ అరెస్ట్ చేయిస్తారని కలలో కూడా ఊహించలేదు: విశాల్..
రాజకీయ నాయకులు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు విశాల్ సూచించారు. ఆయన దర్శకత్వం వహించి, కథానాయకు…
'కొరియన్ కనకరాజు'పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంస..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హారర్-కామెడీ జానర్‌లో తెరకెక్కిన…
'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ:
కొంత కాలంగా కెరీర్‌లో బలమైన కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న కథానాయకుడు వరుణ్‌తేజ్‌. ఇప్పటి వరకు అన్న…
స్పైడర్ మ్యాన్ అభిమానుల కోరిక తీరింది.. పీటర్, ఎంజేలకు ఏఐతో పెళ్లి!
హాలీవుడ్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ అభిమానులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కనులవిందు చేస్తోంది. 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' చిత్రంలో పీట…
రాజమౌళి 'వారణాసి'కి తప్పని లీకుల బెడద.. భారీ యాక్షన్ క్లిప్ లీక్!
సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'వారణాసి'. ఈ స…
ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి అంటూ ప్రచారం.. స్పష్టతనిచ్చిన మెగా టీమ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి నియమితులవుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన వ్యక్తిగత బృంద…
పార్టీలో బిర్యానీ తింటూ తలకు ఇంజెక్షన్లు చేయించుకున్న సల్మాన్ ఖాన్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది సంచలనమే అవుతుంది. తాజాగా ఆయన హెయిర్ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి…
వెండితెరపై తండ్రీకొడుకుల సందడి: తొలిసారి తండ్రి నాగబాబుతో కలిసి నటించనున్న వరుణ్ తేజ్..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం ‘బరి’కి సంబంధించి ఒక సరికొత్త, ఆసక్తికరమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు. మెగా కుటు…
నెటిజన్ల కామెంట్లకు తాను ప్రభావితం కానన్న మాధవన్..
సోషల్ మీడియాలో తనపై వస్తున్న 'సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)' ముద్రపై ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ అత్యంత స్పష్టతతో స్పందించారు. నెటిజన్లు చేసే క…
ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' వచ్చేది అప్పుడే!
విజయ్ దేవరకొండ సోదరుడు, యువ నటుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'ఎపిక్'. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున…
కుల, మతాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదన్న మీనా..
కులం, మతం, లింగం వంటి వాటికి కాకుండా... మనిషి ప్రవర్తన, వ్యక్తిత్వానికే సమాజంలో అసలైన ప్రాధాన్యత ఇవ్వాలంటూ ప్రముఖ సినీ నటి మీనా చేసిన పోస్ట…
‘హుషార్ పిట్టలు’ సినిమా ప్రెస్మీట్లో నటుడి భావోద్వేగం..
‘హుషార్ పిట్టలు’ అనే సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అనూహ్యమైన, భావోద్వేగపూరితమైన దృశ్యం చోటుచ…
‘బీయింగ్ హ్యూమన్’ ఫ్రాడ్ కేసు: సల్మాన్ ఖాన్కు కోర్టు సమన్లు..
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్‌లకు చండీగఢ్ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. ‘బీయింగ్ హ్యూమన్&rsq…
2026లో హాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన నటిగా జెండాయా..
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెండాయా 2026 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన తన చిత్రాలతో ప్రపంచవ్యాప్తం…
దీపావళి కానుకగా 'రామాయణ్', 'గాడ్జిల్లా' చిత్రాల విడుదల..
ఈ ఏడాది దీపావళికి ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద పోరుకు రంగం సిద్ధమైంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం '…
తండ్రి ప్రదీప్ రావత్ చివరి క్షణాలను గుర్తుచేసుకుని కుమారుడి కంటతడి..
ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) ఇటీవల బ్లడ్ క్యాన్సర్‌తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియల అనంతరం కుమారుడు విక్రమాదిత్య మీడియా…
‘కరికాల’గా సందీప్ కిషన్.. రెండు భాగాలుగా భారీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం!
యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆయన కథానాయకుడిగా ‘కరికాల’ అనే టైటిల్‌తో ఓ…
విజయ్ సీఎం కావడంపై సంతోషం వ్యక్తం చేసిన మాధవన్..
తన మిత్రుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడంపై ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన…
చదివిన పాఠశాలకు 3 అంతస్తుల భవనం నిర్మించి ఇచ్చిన ధనుష్..
తాను చదువుకున్న పాఠశాలకు నటుడు ధనుష్ విలువైన కానుక అందించాడు. చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న తాయ్ సత్య మెట్రిక్యులేషన్ పాఠశాలకు మూడు అంతస్తుల…
ఉదయనిధి స్టాలిన్ సినిమాకు త్రిష నో చెప్పారా?
కొన్నాళ్ల క్రితం హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలతో కొన్నాళ్లు వార్తల్లో నిలిచిన డీఎంకే శాసనసభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తాజా వివాదంతో మళ్లీ వార్…
రాజకీయాలపై శోభిత ధూళిపాళ సంచలన వ్యాఖ్యలు..
ప్రముఖ నటి, అక్కినేని నాగచైతన్య భార్య శోభితా ధూళిపాళ తన రాజకీయ భావజాలంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతమైన…
అఖిల్ కెరీర్లో తొలి 100 కోట్ల సినిమా 'లెనిన్'..
అక్కినేని అఖిల్ తన కెరీర్‌లో తొలిసారి 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును అందుకున్న చిత్రం 'లెనిన్'. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన…
లవ్, బ్రేకప్ వార్తలపై అనుపమ పరమేశ్వరన్ స్పందన..
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమిళ్ యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్‌తో తన లవ్ లైఫ్, బ్రేకప్ వార్తలపై వస్…
ఎనిమిదేళ్ల విరామం తర్వాత వెండితెరపైకి ప్రీతి జింటా: ఆమిర్ ఖాన్ బ్యానర్లో గ్రాండ్ రీఎంట్రీ..
ఒకప్పుడు టాలీవుడ్‌ ప్రేక్షకులను సైతం మెప్పించిన బాలీవుడ్ నటి ప్రీతి జింటా... సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సి…
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న పూజా హెగ్డే ?
టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగ…
'జెన్-జీ భుజంపై తుపాకీ.. లక్ష్యం భారతదేశం': నటి తనూశ్రీ దత్తా పోస్ట్ వైరల్!
దేశవ్యాప్తంగా యువత (జెన్-జీ) చేపడుతున్న నిరసనలపై బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆగ్రహంలో అర్థముందని, అయితే…
అల్లు అర్జున్ ‘రాకా'లో జాన్వీ కపూర్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ ఇప్పటికే సినీ…
'కొరియన్ కనకరాజు' ట్రైలర్ను ఆవిష్కరించిన రామ్ చరణ్....
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు' ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆవిష్కరించారు. సోష…
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద స్పైడర్ మ్యాన్ వసూళ్ల జోరు భారత్లో రెండు రోజులకే రూ. 110 కోట్ల నెట్ కలెక్షన్లు..
మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' భారత బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస…
సంగీత ప్రియులకు ఈటీవీ శుభవార్త.. ఈటీవీ అభిరుచి ఇకపై ఈటీవీ మ్యూజిక్..
తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతున్న ఈటీవీ నెట్‌వర్క్ మరో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు వం…
'ఆపరేషన్ సఫేద్ సాగర్' కోసం సిద్ధార్థ్ సాహసం..
నటుడు సిద్ధార్థ్ త్వరలో ఒక ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం (IAF) చేపట్టిన…
ఉత్కంఠ పెంచుతున్న 'అగధ'.. ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు.
ప్రముఖ ఫిలింమేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లతో ప్…
కుమార్తె వివాహానికి రావాలంటూ అల్లు అర్జున్కు పెళ్లి కార్డు అందించిన బండ్ల గణేశ్..
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన కుమార్తె వివాహానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్ద…
కావేరి జలాల వివాదంతో కర్ణాటకలో విజయ్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత..
కావేరీ జలాల వివాదం మరోసారి తమిళ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. తమిళ అగ్ర కథనాయకుడు, ముఖ్యమంత్రి విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్ర ప్ర…
రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు ప్రత్యేక బహుమతి..
తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నుంచి అందుకున్న ప్రత్యేక బహుమతి గురించి నటి రాశీ ఖన్నా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం &lsq…
వెండితెరపైకి తేజస్విని ఎంట్రీ ఇస్తున్నారంటూ ప్రచారం..
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతున్నారనే వార్త ప్రస్తుతం సో…
తండ్రి మొదటి వర్ధంతి సందర్భంగా భావోద్వేగ పోస్ట్ పెట్టిన పాయల్..
ప్రముఖ నటి పాయల్ రాజ్‌పుత్ తన దివంగత తండ్రిని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి మరణించి ఏడాది పూర్తయిన సందర్భం…
సైమా 2026: నామినేషన్లలో 'మిరాయ్' హవా.. ఏకంగా 11 విభాగాల్లో పోటీ!
ప్రతిష్ఠాత్మక సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా)-2026కు సంబంధించిన నామినేషన్ల జాబితా విడుదలైంది. దక్షిణ…
సినిమాను మూడేళ్లు తీయడమే పెద్ద దరిద్రం: నిర్మాత ధీరజ్ మొగిలినేని..
'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం విజయం పొందిన ఆనందంలో ఉన్న యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని... తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమ తీరుపై చేసిన…