World
← Home
విజయవాడ పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జిగా ప్రమాణ స్వీకారం చేసిన బుద్దా వెంకన్న..
వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇ…
కేరళలో ట్రంప్ అల్లుడి పర్యటన: భారీ వర్షంలో హౌస్బోట్ షికారు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త మైఖేల్ బౌలోస్ శనివారం కేరళలోని ఆలప్పుజలో పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తు…
ద్రోహులను కలిసేందుకు ప్రధాని మోదీకి టైముంటుంది: ఉద్దవ్ ఠాక్రే ఆగ్రహం..
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఆందోళనలు చేపడుతున్న యువత సమస్…
బెంగళూరు ఫైవ్ స్టార్ హోటళ్లలో తనిఖీలు.. కిచెన్ నిండా కుళ్లిన కూరగాయలు, పాడైన మాంసం!
ఖరీదైన ఆంబియెన్స్, ఫైవ్ స్టార్ హంగులతో మెరిసిపోయే బెంగళూరు ప్రముఖ హోటళ్ల అసలు రంగు ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడింది. వినియోగదారుల ఆర…
నీటి కష్టాలకు భారత్పై నెపం.. పాకిస్థాన్ అసలు రంగు బయటపెట్టిన నివేదిక!
తమ దేశంలో నెలకొన్న తీవ్ర నీటి సంక్షోభానికి కారణం భారత్ అంటూ పాకిస్థాన్ నిరంతరం ఆరోపణలు గుప్పిస్తున్నప్పటికీ, అసలు సమస్య వారి అంతర్గత పాలనా…
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3,323 మంది భారతీయులను బహిష్కరించిన కెనడా ..
కెనడాలో నివసిస్తున్న భారతీయులకు ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే కెనడా ప్రభుత్వం ఏకంగా 3,323 మంది భారత…
విదేశాల్లో ఉద్యోగం పేరుతో రూ.11 లక్షలు కాజేసి.. పోర్చుగల్లో మహిళ విక్రయం..
యురోపియన్ దేశంలో నెలకు రూ. 1.5 లక్షల జీతంతో సూపర్‌మార్కెట్ క్యాషియర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, నాగ్‌పూర్‌కు చెందిన 28 ఏ…
డీలిమిటేషన్పై సీఎం విజయ్ ది ఒక డ్రామా.. భేటీకి హాజరుకాబోం: కనిమొళి..
తమిళనాడులో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై ముఖ్యమంత్రి విజయ్ ఏర్పాటు చేసిన ఎంపీల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింద…
ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో బాబా బాగేశ్వర్ పేరును ప్రస్తావించిన ప్రధాని..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రద…
హనీట్రాప్లో చిక్కిన ఐఏఎఫ్ అధికారి.. రక్షణ రహస్యాలు లీక్!
భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఒక వింగ్ కమాండర్ హనీట్రాప్‌లో చిక్కుకుని, కీలకమైన రక్షణ రహస్యాలను లీక్ చేశారనే ఆరోపణలపై అరెస్ట్ అయ…
ప్రపంచం ఎలా మారుతుందో చెప్పలేం.. కానీ, గెలవాలంటే..: యువతకు మోదీ కీలక సందేశం..
ప్రపంచం వేగంగా మారుతోంది.. టెక్నాలజీతో పాటు ఉద్యోగాలు, పరిశ్రమలు కూడా కొత్త రూపం దాలుస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రయాణంలో ఎప్పటికప…
తత్కాల్ టికెట్ దొరకలేదా? ఈ ఆప్షన్తో కన్ఫర్మ్ సీటు మీ సొంతం!
తత్కాల్‌ టికెట్‌ దొరకలేదని ప్రయాణం ఆపేయాల్సిన అవసరం లేదు. రైల్వేలో ‘కరెంట్‌ బుకింగ్‌’ అనే మరో అవకాశం ఉంది.…
మూడేళ్లుగా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు?.. కేంద్రానికి రాహుల్ గాంధీ ప్రశ్న..
మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు చేసిన వ్యాఖ్యలకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కౌంటర్&zwn…
ఇరాన్తో యుద్ధం నుంచి అమెరికా తప్పుకోవాలి: జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్..
ఇరాన్‌తో గత ఐదు నెలలుగా సాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు పడిపోతుండటంతో... యుద్ధానికి ముగింపు పలకాలనే డిమాండ్లు స్వదేశంలో…
అరుణాచల్ ప్రదేశ్లో 27 ప్రాంతాలకు అధికారిక పేర్లు ఖరారు..
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా దూకుడుకు కళ్లెం వేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 27 వ్యూహాత్మక ప్రాంతాలకు అధికారి…
రాహుల్ గాంధీ వైఖరిలో మార్పు కనిపిస్తోంది.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
మహిళల స్వేచ్ఛపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. గురువారం నిర్వహించిన ‘ఆస…
హైడ్రాలో 150 ఉద్యోగాలకు వేలల్లో అభ్యర్థులు.. సరూర్నగర్ స్టేడియంలో తోపులాట.. ఇదిగో వీడియో!
హైదరాబాద్‌లో కొద్దిపాటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో చెప్పేందుకు సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన…
100 అడుగుల లోయలోకి బస్సు.. ఏడుగురి మృతి..
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి సుమారు 100 అడుగుల…
'ఆపరేషన్ సిందూర్' తర్వాత ఐఎస్ఐ కొత్త కుట్ర: టర్కీ, పాక్, సౌదీ త్రైపాక్షిక కూటమితో భారత్కు ముప్పుందా?
భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్, ఇప్పుడు మరింత ప్రమాదకరమైన ఎత్తుగడలకు తెరలేపింది. భారత సైన్యం చేపట్టిన &…
ఛత్తీస్గఢ్ పోలీసు నియామక పరీక్షల జాబితాలో వింత పేర్ల కలకలం..
ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు నియామకాల కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాల జాబితాలో కనిపించిన కొన్ని వింత పేర్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప…
ఇటలీ నుంచి వచ్చే ప్రయాణికులపై సరిహద్దు తనిఖీలను పునరుద్ధరించిన స్పెయిన్..
యూరోపియన్ యూనియన్ (EU) సభ్యదేశాలైన స్పెయిన్, ఇటలీ మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. తమ ప్రయాణికులపై ఇటలీ ఏకపక్షంగా సరిహద్దు తనిఖీలు ప్రవేశప…
త్వరలోనే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మరణవార్త.. ఇజ్రాయెల్ మీడియాలో సంచలన కథనాలు!
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందు…
చర్చలకు సిద్ధం.. కానీ లొంగిపోయే ప్రసక్తే లేదు: ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తీవ్రంగా స్పందించారు. శాంతియుత చర్…
ఈ20 పెట్రోల్లో క్లోరైడ్, నీరు? చమురు సంస్థల పరీక్షల్లో ఏం తేలింది?
ఈ20 పెట్రోల్‌లో క్లోరైడ్‌, నీటి కల్తీ ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వ చమురు సంస్థలు స్పందించాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన విస్…
పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి కాంగ్రెస్ నేత హత్య!
కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో దారుణం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నేత, పంచాయతీ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన డేవిడ్ డిసౌజాను గుర్తు…
భారత్కు అమెరికా షాక్?.. రష్యా ఆయిల్ కొంటే 100 శాతం టారిఫ్ల బిల్లు పాస్!
రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠినంగా వ్యవహరించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న భారత…
షెహబాజ్ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందన్న హోంమంత్రి..
పాకిస్థాన్‌లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసి, సైన్యం మరోసారి అధికారాన్ని చేపట్టనుందంటూ కొన్ని రోజులుగా బల…
షికాగోలో ఘోరం.. ఫ్యూనరల్ హోమ్లో 56 కుళ్లిన మృతదేహాలు!
అమెరికాలోని షికాగో నగరంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన, అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఓ ఫ్యూనరల్ హోమ్‌లో సరైన వసతులు లేకుండా నిల్వ ఉంచిన 56 మృ…
ఏడాదిగా ఇంట్లోనే మహిళ అస్థిపంజరం.. బెంగళూరులో వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన..
బెంగళూరు నగరంలో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. బాగలగుంటె ప్రాంతంలోని ఓ డూప్లెక్స్ ఇంట్లో సుమారు ఏడాదిగా ఎవరి కంటా పడకుండా ఉన్న 52 ఏళ్ల మహ…
హర్మూజ్ జలసంధిలో ఆగని దాడులు.. మంటల్లో చిక్కుకున్న మరో నౌక..
అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి తూర్పు ముఖద్వారం వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం సాయంత్రం ఓ వాణిజ్య నౌకపై దాడి జర…
భారత్లో 94 రఫేల్ యుద్ధ విమానాల తయారీకి ముందుకొచ్చిన ఫ్రాన్స్..
భారత వాయుసేన సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువైన 114 రఫేల్ యుద్ధ విమానాల…
రాజకీయాల్లోకి వచ్చాక గుడ్లకు భయమా?: మహువా మొయిత్రాపై సుప్రీం ఆగ్రహం..
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ద్వేషపూరిత ప్రసంగం కేసులో పోలీసుల విచారణకు హాజరుకావాలన్న కలకత్తా హైక…
జెన్-జీ పై మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. బీజేపీ నేతలకు సీజేపీ అభిజిత్ దీప్కే చురకలు..
బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మధ్య సమన్వయం లోపించిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విమర్శించ…
ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై అమెరికా ఎంపీ వ్యాఖ్యలను ఖండించిన భారత్..
విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు-2026 (FCRA)పై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు చేసిన విమర్శలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్…
ఫ్రైడ్ చికెన్ కొరికిన వ్యక్తికి షాక్.. పోపాయ్స్ చికెన్లో కండోమ్ లాంటి వస్తువు..
ప్రముఖ అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ సంస్థ పోపాయ్స్ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది. తాము కొనుగోలు చేసిన ఫ్రైడ్ చికెన్‌లో కండోమ్ వంటి వస్తువు లభ…
ప్రశాంత్ కిశోర్తో డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ భేటీ.. బీజేపీ సీరియస్ వార్నింగ్!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత్రి సునేత్ర పవార్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర…
జెన్-జీ యువతపై తన వైఖరి మార్చుకున్న ఎంపీ కంగనా రనౌత్..
యువతను ఉద్దేశించి "గట్టర్ జనరేషన్" అని వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తన వైఖరిని మార్చుకున్నారు. జెన్…
సీఎం విజయ్ విడాకుల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్... పిటిషన్ వెనక్కి తీసుకున్న భార్య సంగీత..
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత తాను దాఖలు చేసిన విడాకుల పిట…
సీఎం విజయ్ విడాకుల కేసు.. పిటిషన్ వెనక్కి తీసుకున్న భార్య సంగీత..
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల ప…
భయపడొద్దు, నేనున్నాను: టీఎంసీ-శివసేన రెబల్స్కు ప్రధాని మోదీ భరోసా..
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయేలోని నూతన మిత్రపక్షాలకు, ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), శివసేన (ఉద్ధవ్ వర్గం) నుంచి వచ్చిన రెబల్ ఎంపీలకు…
నకిలీ నోట్లపై ఆర్బీఐ కీలక నివేదిక.. రూ.500తో పాటు చిన్న నోట్లూ ఫేకే!
భారతదేశంలో నకిలీ కరెన్సీ చలామణిలో నేర ముఠాలు తమ వ్యూహాన్ని మార్చాయి. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో పనిచేసే దావూద్ ఇబ్రహీం నెట్&zwn…
ఫోన్ల ఈఎంఐలు చెల్లించకపోతే.. ఆర్బీఐ కొత్త నిబంధనలు..
స్మార్ట్‌ఫోన్‌ను ఈఎంఐపై కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాయిదాలు చెల్లించకపోతే రుణ సంస్థలు ఫోన్‌ను రిమోట్ ద…
'రామాయణ'కి ఆస్కార్ రావాలి: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్..
నితేశ్‌ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆసక్తికర…
ప్రయాగ్రాజ్లో రాహుల్ సభకు లైన్ క్లియర్.. షరతులతో అనుమతి..
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించతలపెట్టిన 'ఛాత్రోన్ కీ గూ…
కావేరి విషయంలో రాజకీయాలు వద్దన్న సీఎం విజయ్..
కర్ణాటక ప్రతిపాదిత మేకేదాటు డ్యామ్ నిర్మాణం, కావేరి నీటి పంపకాల వివాదంపై తమిళనాడు శాసనసభలో తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స…
ఇంట్లో ఇద్దరి హత్య.. స్కూల్లో మరో ఆరుగురి ప్రాణాలు తీసిన 14 ఏళ్ల థాయ్లాండ్ బాలుడు..
థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. 14 ఏళ్ల విద్యార్థి ముందుగా తన తాత, అమ్మమ్మను ఇంట్లో కాల్చ…
వాయుసేనలో సరికొత్త చరిత్ర.. తొలి మహిళా 'టాప్ గన్' పైలట్గా భావనా కాంత్..
భారత వాయుసేన (ఐఏఎఫ్)లో స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు. అత్యంత కఠినమైన, ప్రతిష్ఠాత్మకమైన ఫైటర్ కంబాట్…
డీలిమిటేషన్పై డీఎంకే క్లారిటీ.. యూటర్న్ లేదన్న ఉదయనిధి..
కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును మళ్లీ తీసుకురానున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో తమిళనాడులో ఈ అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ బిల్…
ఊబకాయంతో బాధపడుతున్న 209 కిలోల వ్యక్తికి ఢిల్లీ ఎయిమ్స్లో సర్జరీ..
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు ఓ అరుదైన, అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా…
నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఎలా జరిగింది?.. సీబీఐ చార్జిషీట్లో సంచలన విషయాలు..
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్&zwnj…